Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాటిలైట్‌ నెట్‌ రేసులో మస్క్‌ కన్నా ముందున్నాం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 10:00 AM జాతీయంవాణిజ్యం
శాటిలైట్‌ నెట్‌ రేసులో మస్క్‌ కన్నా ముందున్నాం - Udayam
భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల ప్రారంభానికి ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ కన్నా తమ వన్‌వెబ్‌ ముందుందని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ తెలిపారు. ఐదేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నామని, మూడేళ్లుగా గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏఐని స్వేచ్ఛగా వదిలేయడం సరికాదని, దానిపై సముచిత నియంత్రణ అవసరమని మిట్టల్‌ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...