వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయంగా బంగారం ధరలు మరోసారి తగ్గాయి. గురువారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,250గా, 22 క్యారెట్ల ధర రూ.1,35,890గా నమోదైంది.
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.
Comments
Loading comments...

