Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ఐపీవో ధర రూ.1,065–1,119

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 10:04 AM జాతీయంవాణిజ్యం
జియో ఐపీవో ధర రూ.1,065–1,119 - Udayam
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీవో ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.1,065–1,119గా నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.30,213 కోట్లు సమీకరించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.54 డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు

Comments

G
Loading comments...