వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడయ్యాయి సెన్సెక్స్ 464 పాయింట్లు పెరిగి 73,255 వద్దకు, నిఫ్టీ 121 పాయింట్లు ఎగబాకి 22,741 వద్దకు చేరాయి.
మరోవైపు అంతకుముందు సెషన్లో అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.11 శాతం, నాస్డాక్ 1.88 శాతం పడిపోయాయి.
Comments
Loading comments...

