Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రీయ సాగుతోనే అధిక దిగుబడులు

Follow Udayam on Google
madhu Aug 29, 2026 6:34 PM ములుగుGeneral
శాస్త్రీయ సాగుతోనే అధిక దిగుబడులు - Udayam
శాస్త్రీయ పద్ధతులతో పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు సాధ్యమని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. విశ్వతేజ అన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే జొన్న, పెసర వంటి పంటలను ఎంచుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...