Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలి: ఎమ్మెల్యే BMR

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 5:05 PM వికారాబాద్General
శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలి: ఎమ్మెల్యే BMR - Udayam
తాండూరు అంతారం రైతువేదికలో జరిగిన "రైతు నేస్తం 100వ ఎపిసోడ్" వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి వినియోగం తగ్గించే ఆరుతడి పంటలు, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. అనంతరం ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు

Comments

G
Loading comments...