Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రీయ నృత్యంలో దివ్యశ్రీకి తృతీయ బహుమతి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:20 PM కోనసీమGeneral
శాస్త్రీయ నృత్యంలో దివ్యశ్రీకి తృతీయ బహుమతి - Udayam
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి శాస్త్రీయ నృత్య పోటీల్లో చెముడులంకకు చెందిన విద్యార్థిని గుండుబోగుల దివ్యశ్రీ తృతీయ బహుమతి సాధించింది. తరుణీ తరంగిణీ దసరా మహిళా సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న నృత్య కళాకారులతో పోటీపడి దివ్యశ్రీ ఈ ఘనత సాధించింది. ఆమెకు తృతీయ బహుమతి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...