వార్తలకు తిరిగి వెళ్లండి

సహారా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఖాతాదారులకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను పూర్తిస్థాయిలో అందేలా సీఎం దృష్టికి తీసుకెళ్లి చెల్లింపులు జరిగేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సహారా ఏజెంట్లు వినతిపత్రం సమర్పించారు
సహారా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన అనేక మంది ఖాతాదారులు తమ డబ్బుల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారని వారు అన్నారు
Comments
Loading comments...

