వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 13కోట్ల సహారా బాధితులను ఆదుకోవాలని సహారా బాధితుల సంఘ నాయకుడు బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు .
హన్మకొండ జిల్లాలో ఈ నెల 26న సహారా బాధితుల పక్షాన నిరసన ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పారు. 2 లక్షల కోట్ల కు పైగా డబ్బులు నేషనల్ బ్యాంక్ ద్వారా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు . ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు .
Comments
Loading comments...

