Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:15 PM రాజన్న సిరిసిల్లGeneral
శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి - Udayam
గణేష్ నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. మంగళవారం సిరిసిల్లలో నిర్వాహకులతో సమావేశమై మండపాలు గణేష్ పోర్టల్-2026లో తప్పనిసరిగా నమోదు చేయాలని, CC కెమెరాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. DJలకు అనుమతి లేదని, రాత్రి 10 తర్వాత 2 స్పీకర్లు మాత్రమే ఉపయోగించాలన్నారు.

Comments

G
Loading comments...