వార్తలకు తిరిగి వెళ్లండి
కొండా లక్ష్మణ్ బాపూజీ శాంతియుతంగా ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాడారని మేయర్ ఉమారాణి అన్నారు.
ఆయన 111వ జయంతి సందర్భంగా వినాయకనగర్‌లోని విగ్రహానికి మేయర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, బీసీ, పద్మశాలి సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన, స్వాతంత్ర్య పోరాటంలో బాపూజీ సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

