వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి నవరాత్రి వేడుకలు శాంతియుత వాతావరణంలో కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పస్రా ఎస్ఐ తాజుద్దీన్ కోరారు. ఆదివారం మండలంలోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మతసామరస్యాన్ని పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని సూచించారు.
కుల, మత విద్వేషాలను ప్రేరేపించే కార్యక్రమాలు, ప్రసంగాలు చేయకూడదన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

