Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతినగర్ ఆలయంలో భక్తుల సందడి

Follow Udayam on Google
Kiran Nov 10, 2026 11:03 AM జోగులాంబ గద్వాల్ General
శాంతినగర్ ఆలయంలో భక్తుల సందడి - Udayam
వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పెద్దఎత్తున దర్శనాలు చేసుకున్నారు. కార్తీక మాసం, మంగళవారం సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సీతారాములను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలిశెట్టి అశోక్, వెంకట్రాముడు, శ్రీరాములు దంపతులు, శ్రీవారి సేవకుడు గాయత్రి శ్రీనివాసులు, చిన్నారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...