Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Follow Udayam on Google
B RAJESH Aug 20, 2026 11:26 AM విజయనగరంGeneral
శాంతిభద్రతలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ - Udayam
విజయనగరం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, పోక్సో, ఎస్సీ లేదా ఎస్టీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా మూలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...