Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SGSW సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 8:36 PM గుంటూరుGeneral
SGSW సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు - Udayam
ఉమ్మడి గుంటూరు జిల్లాలో SGSW సర్వర్ పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మ ఒడి సహా పలు అంశాలపై ఫిర్యాదుల స్టేటస్‌ను గ్రీవెన్స్ ఐడీతో పరిశీలిస్తే ‘No Data Found’ అనే సందేశం వస్తున్నట్లు సమాచారం. సచివాలయాల్లోనూ గ్రీవెన్స్ వివరాలు కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...