వార్తలకు తిరిగి వెళ్లండి

సెంటినరీకాలనీ–గోదావరిఖని రహదారి పక్కన ముళ్లచెట్ల తొలగింపు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సింగరేణి ఆర్జీ-3 జీఎం ఆదేశాలతో సివిల్ అధికారులు జేసీబీతో కొంతమేర చెట్లను తొలగించారు.
బొక్కలవాగు, జూలపల్లి మలుపు సూచిక బోర్డులు, సోలార్ ప్లాంట్ సమీపంలోని చెట్లను అలాగే వదిలేశారు. మిగతా ముళ్లచెట్లను పూర్తిగా తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

