Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానుకోటలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా క్రీడోత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:52 PM మహబూబాబాద్ General
మానుకోటలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా క్రీడోత్సవాలు ప్రారంభం - Udayam
మహబూబాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా స్థాయి ఎంపిక క్రీడోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడోత్సవాలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి రమేశ్‌, ఇన్‌ఛార్జ్‌ డీఈవో మందుల శ్రీరాములు, ఎస్‌జీఎఫ్‌ బాధ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...