వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తరగతి గదులు, వసతి గృహాలు, తాగునీరు, మరుగుదొడ్లు, భోజనం, స్కాలర్‌షిప్‌ల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోడిసెల కార్తిక్ కోరారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ ఆసిఫాబాద్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిచరణ్, కార్యదర్శిగా సాగర్ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

