Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 19, 2026 6:14 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో  ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు - Udayam
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక మహిళా ఐపీఎస్‌ ట్రైనీపై తోటి ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి, బూతులు తిడుతూ వేధిస్తున్నాడని బాధితురాలు అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన ఉదయ్‌ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...