Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైంగిక వేధింపుల ఆరోపణ.. హోటల్‌ ఛైర్మన్‌పై కేసు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:07 AM హైదరాబాద్General
లైంగిక వేధింపుల ఆరోపణ.. హోటల్‌ ఛైర్మన్‌పై కేసు - Udayam
బేగంపేటలోని ఓ స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌ డి.వి.మనోహర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేతన పెంపు కోసం లైంగిక కోర్కెలు తీర్చాలని షరతు పెట్టినట్లు ఆమె ఆరోపించారు. ఫిర్యాదు మేరకు మనోహర్‌తోపాటు హెచ్‌ఆర్‌, ఐటీ, జనరల్‌ మేనేజర్‌ తదితరులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...