Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెంలో బాలికపై లైంగిక దాడి

Follow Udayam on Google
సాయి తేజ Jul 13, 2026 10:31 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్తగూడెంలో బాలికపై లైంగిక దాడి - Udayam
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పరిధిలో 17 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్, అతని ఇద్దరు స్నేహితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...