Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపూడిలో సీసీ రోడ్డుపై మురుగు నీరు ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:14 PM ప్రకాశం General
మర్రిపూడిలో సీసీ రోడ్డుపై మురుగు నీరు ఇబ్బందులు - Udayam
మర్రిపూడి మండల కేంద్రంలోని దళితవాడలో సైడ్‌ కాలువలు మురుగు, వ్యర్థాలతో నిండిపోవడంతో వర్షపు నీరు సీసీ రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రహదారులు బురదమయంగా మారాయి. నిలిచిన నీటితో దోమలు పెరిగి సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...