వార్తలకు తిరిగి వెళ్లండి
పలాసలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుతో పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్టు వార్త తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అనుచరులు భారీగా తరలివచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
అర్ధరాత్రి 2 గంటల వరకు స్టేషన్‌లోనే సీదిరి అప్పలరాజు విచారణ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
Comments
Loading comments...