Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 10:00 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
బంగ్లాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం - Udayam
బంగ్లాదేశ్‌లో విద్యుత్‌ సంక్షోభం తీవ్రం కావడంతో షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఢాకా మినహా పలు ప్రాంతాల్లో రోజుకు ఎనిమిది నుంచి 10 గంటల విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. గ్యాస్‌ కొరతతో 1,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అదనపు డీజిల్‌ సరఫరా చేయాలని బంగ్లాదేశ్‌ భారత్‌ను కోరింది.

Comments

G
Loading comments...