వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాల నివారణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఏడు ప్రత్యేక చెక్‌పోస్టులను ఎస్పీ జానకి షర్మిల ఏర్పాటు చేశారు.
చెక్‌పోస్టుల్లో 24 గంటలూ సిబ్బంది విధుల్లో ఉంటారని పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీలతో పాటు అనుమానితుల కదలికలపై నిఘా ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

