Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి విక్రయానికి సిద్ధమైన ఏడుగురు అరెస్ట్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 10, 2026 7:21 PM కృష్ణా జిల్లాGeneral
గంజాయి విక్రయానికి సిద్ధమైన ఏడుగురు అరెస్ట్ - Udayam
ఉంగుటూరు మండలం గరపాడులో గంజాయి విక్రయానికి సిద్ధమైన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కేజీల గంజాయి, 2 బైకులు, 3 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరకు ఏజెన్సీ నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...