Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో పాక్‌కు ఎదురుదెబ్బ!

Follow Udayam on Google
సాయి తేజ Jul 21, 2026 9:22 AM జాతీయంGeneral
కెనడాలో పాక్‌కు ఎదురుదెబ్బ! - Udayam
సింధు జలాల ఒప్పందం, కశ్మీర్ అంశాలపై కెనడా జోక్యం కోరిన పాకిస్తాన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. కెనడా విదేశాంగ మంత్రితో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం విడుదల చేసిన ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాలు, కశ్మీర్ అంశాల ప్రస్తావన లేకపోవడంతో ఈ విషయం స్పష్టమైంది.

Comments

G
Loading comments...