వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని 250 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో పలు వైద్య సేవలు నిలిచిపోయాయి. సీటీ స్కాన్, టీఎంటీ, ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్‌ల వంటి సౌకర్యాలు సరిగా అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
పరికరాల మరమ్మతులు, నిర్వహణ లోపాలతో సమస్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
Comments
Loading comments...

