వార్తలకు తిరిగి వెళ్లండి

సదరం స్లాట్ బుకింగ్ కోసం దివ్యాంగులు ఎదురుచూస్తుంటే సర్వర్ సమస్యలతో సచివాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. డిజిటల్ అసిస్టెంట్ల ఖాళీలు, సిబ్బంది ఇతర విధుల్లో ఉండటంతో ఆటంకాలు ఎదురయ్యాయి.
అనేక ఆసుపత్రుల్లో స్లాట్లు పూర్తిగా భర్తీ కావడంతో దివ్యాంగులకు నిరాశే మిగిలింది. నాలుగు జిల్లాల పరిధిలోని పది ఆసుపత్రుల్లో స్లాట్లు అయిపోగా, కేవలం ఆరు వైద్యశాలల్లో మాత్రమే కొన్ని ఖాళీలు మిగిలాయి.
Comments
Loading comments...

