వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కిరెడ్డిపల్లి-1 సచివాలయం వద్ద నూతన పింఛన్ లబ్ధిదారులు సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ ప్రక్రియ కోసం వచ్చిన వారు సర్వర్ పునరుద్ధరణ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

