Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరులో మొరాయించిన సర్వర్.. పెన్షన్ దరఖాస్తుదారుల ఇబ్బందులు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 3:49 PM అన్నమయ్యGeneral
కోడూరులో మొరాయించిన సర్వర్.. పెన్షన్ దరఖాస్తుదారుల ఇబ్బందులు - Udayam
నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభం కావడంతో అర్హులైన లబ్ధిదారులు వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలకు చేరుకున్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం బారులు తీరారు. అయితే సర్వర్ మొరాయించడం, పెన్షన్ వెబ్‌సైట్ సక్రమంగా పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...