వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదవశాత్తు కిందపడిన గుర్తుతెలియని వృద్ధురాలికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
గాయం కారణంగా ఆమె తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో వృద్ధురాలి ఆచూకీ తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

