Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్‌పై తీవ్ర చర్యలు: ట్రంప్

Follow Udayam on Google
రూప దేవి Aug 05, 2026 11:06 AM జాతీయంGeneral
హోర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్‌పై తీవ్ర చర్యలు: ట్రంప్ - Udayam
హోర్ముజ్ జలసంధిని త్వరగా తెరవకపోతే ఇరాన్‌పై తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల అంశంలో రాజీ లేదని స్పష్టం చేశారు. అయితే హోర్ముజ్‌లో నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు అమెరికా, ఇరాన్‌, ఒమాన్ మధ్య 60 రోజుల తాత్కాలిక ఒప్పందంపై చర్చలు చివరి దశకు చేరినట్లు సమాచారం.

Comments

G
Loading comments...