Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్షేజ్ ఘాట్‌లో తప్పిన ఘోర ప్రమాదం

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 08, 2026 11:18 AM ఆల్ ఇండియా జాతీయ
మహారాష్ట్ర లోని మల్షేజ్ ఘాట్‌ కాలు జలపాతం వద్ద సెల్ఫీ తీస్తూ ఓ యువకుడు లోయలో పడిపోబోయాడు. చివరి నిమిషంలో రాయిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడున్న పర్యాటకులు చీరలు, దుస్తులను తాడుగా మార్చి సకాలంలో స్పందించారు. యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...