Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 18న ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:21 AM అమరావతిGeneral
సెప్టెంబరు 18న ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ - Udayam
రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో మహేశ్‌ చంద్ర తెరకెక్కించిన ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సెప్టెంబరు 18న థియేటర్లలోకి రానుంది. పృథ్వీరాజ్‌, కేదార్‌ శంకర్‌, మణిచందన కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ, వినోదం, తండ్రీకూతుళ్ల అనుబంధంతోపాటు యువతకు సందేశం ఇచ్చేలా సినిమాను రూపొందించామని దర్శకుడు తెలిపారు. బ్రహ్మానందం వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని చెప్పారు.

Comments

G
Loading comments...