వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు, మత విద్వేషాలు, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు, వీడియోలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

