వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.
గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ, అర్హత కలిగిన వారు నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని సంబంధిత స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు కార్యాలయంలో సమర్పించాలన్నారు.
Comments
Loading comments...

