వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలకు టిడ్కో ఇళ్లు శాపంగా మారాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
బుధవారం 52 ఎకరాల్లో నిర్మించిన 1008 ఇళ్లను పరిశీలించిన ఆయన, రూ.6 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 5న లబ్ధిదారులకు ఈ ఇళ్లను అందజేస్తామన్నారు.
Comments
Loading comments...

