వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం బందుకు పిలుపునిస్తున్నామని సామాజిక పోరాట సమితి జన్నారం మండల కన్వీనర్ భూమాచారి తెలిపారు.
సోమవారం సాయంత్రం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 37 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం, అధికారుల నుండి స్పందన రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైగర్ జోన్, ఎకో జోన్ లతో అభివృద్ధి ఆగిపోయిందని, సెప్టెంబర్ 30న నిర్వహించే బందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

