Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1న హిందూ ఉత్సవ సమితి ముఖ్య సమావేశం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 6:00 PM వికారాబాద్General
సెప్టెంబర్ 1న హిందూ ఉత్సవ సమితి ముఖ్య సమావేశం - Udayam
​తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సెప్టెంబర్ 1న (మంగళవారం) ఉదయం 11 గంటలకు హిందూ ఉత్సవ సమితి ముఖ్య సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన కమిటీ ఎన్నికతో పాటు రాబోయే ఉత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. నియోజకవర్గ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సమితి ప్రధాన కార్యదర్శి పెట్లోళ్ల నర్సింలు కోరారు.

Comments

G
Loading comments...