Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

Follow Udayam on Google
Sircilla jilla news Sep 16, 2026 7:11 PM రాజన్న సిరిసిల్లGeneral
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి - Udayam
సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో స్మృతి కేంద్రాలు నిర్మించాలని. పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...