వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ ఉద్యోగుల ఓదార్పు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమెళ్ల రవికుమార్ తెలిపారు. ఈ యాత్రకు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, సభల నిర్వహణ మేరకు వాయిదా పడింది.
హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభించి వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 17న యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

