వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ప్యాపిలి తహసీల్దార్‌కు వీఆర్ఏలు ఓబులేసు, రామానాయుడు సమ్మె నోటీసు అందజేశారు.
వీఆర్‌ఏలకు పే స్కేల్ కల్పించాలని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, నామినీగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

