Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 05లోపు బీఎల్‌ఓలను సంప్రదించాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 6:59 PM జగిత్యాలGeneral
సెప్టెంబర్ 05లోపు బీఎల్‌ఓలను సంప్రదించాలి - Udayam
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో నోటీసులు అందుకున్న 2వ వార్డు ఓటర్లు సెప్టెంబర్ 05లోపు బూత్ లెవల్ అధికారులను సంప్రదించి అవసరమైన ఆధారాలు సమర్పించాలని కౌన్సిలర్ దయాల చంద్రకళ శంకర్ సూచించారు. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, ఫొటో, చిరునామాకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. విచారణకు శ్రీను కిరాణా షాప్ వద్దకు రావాలని కోరారు.

Comments

G
Loading comments...