Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఉద్యోగులకు ముందుగానే సెప్టెంబర్ జీతాలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 8:49 AM జాతీయంGeneral
కేంద్ర ఉద్యోగులకు ముందుగానే సెప్టెంబర్ జీతాలు - Udayam
బ్యాంక్‌ సమ్మె నేపథ్యంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్‌ నెల జీతాలు, పెన్షన్లను ముందుగానే చెల్లించేందుకు కేంద్రం అనుమతించింది. సెప్టెంబర్‌ 25 నుంచే చెల్లింపులు చేపట్టవచ్చు. రక్షణ, తపాలా, టెలికమ్యూనికేషన్స్‌ సహా కేంద్ర ప్రభుత్వ, పారిశ్రామిక ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా 25న పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...