వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేటెడ్ పదవులను సెప్టెంబర్‌లో భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన పాత కార్యకర్తలకు 70–80 శాతం పదవులు కేటాయిస్తామని చెప్పారు. కొత్త వారికి 20 శాతం అవకాశం ఉంటుందన్నారు.
గ్రూపులతో సంబంధం లేకుండా పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

