వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నర్వ మండలంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి, ప్రమాదకర, ఇతర వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసి అందించాలని సూచిస్తున్నారు.
ఇంటి వద్దే చెత్తను వేరు చేయడం ద్వారా గ్రామ పరిశుభ్రతతో పాటు పారిశుద్ధ్య కార్మికుల పనిభారం తగ్గుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం చెత్తను వేరు చేసి సిబ్బందికి అందించాలని కోరారు.
Comments
Loading comments...

