వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పింగాళి భానుచంద్రశేఖర్ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తనదైన శైలిలో ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు.
భానుచంద్రశేఖర్ మృతదేహానికి మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పోలీసులు, తోటి జర్నలిస్టులు నివాళులర్పించారు.
Comments
Loading comments...

