వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. యువత కోసం 'సేనాగళం' పేరుతో కొత్త కమిటీని ప్రకటించారు. జెన్‌జీ (Gen-Z) తరపున గళం వినిపించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
కులాల ఆధారంగా దూషించుకునే రాజకీయాలకు స్వస్తి పలకాలని, తప్పు చేసిన వారిని వ్యక్తిగతంగానే ప్రశ్నించేలా అభ్యుదయ భావాలతో ఈ కమిటీ ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

