Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమికాన్‌ 2.0లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు?

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:28 AM జాతీయంవాణిజ్యం
సెమికాన్‌ 2.0లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు? - Udayam
సెమికాన్‌ 2.0 కింద దేశంలో 11-12 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇవి చిప్‌ డిజైన్‌, తయారీ, ప్యాకేజింగ్‌, పరికరాలు తదితర రంగాల్లోకి రానున్నాయి. ఈ పెట్టుబడులతో సెమీకండక్టర్‌ రంగంలో సుమారు లక్ష కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. కంపెనీలు తమ బోర్డులు, వాటాదారుల ఆమోదాల తర్వాత పెట్టుబడులను ప్రకటిస్తాయని తెలిపారు.

Comments

G
Loading comments...